Food
బాదం పప్పులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. రోజూ బాదం తినడం వల్ల విటమిన్ డి లోపం ఉండదు.
వాల్ నట్స్ తింటే శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది.
విటమిన్ డి కోసం పిస్తా తినడం మంచిది. రోజూ8 నుంచి 10 పిస్తా తింటే చాలు.
జీడిపప్పులో కూడా విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు తినొచ్చు.
విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఎండు అంజీరను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు ఆప్రికాట్ రెగ్యులర్ గా తింటే చాలు.
విటమిన్ డి ఉన్న ఖర్జూరం ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనతను నివారించడానికి కూడా ఇవి సహాయపడతాయి.
ఈ ఒక్క జ్యూస్ తాగినా ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది
చేపలో ఈ పార్ట్‌ను పడేస్తున్నారా.? నష్టపోతున్నట్లే..
ఇవి తింటే ఐరన్ లోపం ఉండదు
పచ్చిపాలు ఎందుకు తాగకూడదు?