విటమిన్ సి లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటో చూద్దాం.
విటమిన్ సి లోపం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చు.
విటమిన్ సి లోపం వల్ల రక్తహీనత కూడా రావచ్చు.
గాయాలు మానడానికి సమయం పట్టడం కూడా విటమిన్ సి లోపం వల్ల కావచ్చు.
రక్తస్రావం అయ్యే చిగుళ్ళు, చిగుళ్ళ వ్యాధులు, పళ్ళు పాడవడం కూడా విటమిన్ సి లోపం వల్ల కావచ్చు.
విటమిన్ సి లోపం కీళ్ళు, ఎముకలను బలహీనపడుతాయి.
విటమిన్ సి లోపం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ప్రధానంగా గాయాలు త్వరగా మానకపోవడం, చర్మం పొడిబారడం, ముడతలు పడటం.
ఆరెంజ్, నిమ్మ, ఉసిరి, స్ట్రాబెర్రీ, జామ, బొప్పాయి, టమాటా, కివీ, పాలకూర, బెల్ పెప్పర్ వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది..