బ్రెడ్ ఆమ్లేట్ ను ఈజీగా, తొందరగా ఎలా చేయాలో తెలుసా
Image credits: google
బ్రెడ్ ఆమ్లేట్
బ్రెడ్ ఆమ్లేట్ ను తయారుచేయడానికి ముఖ్యంగా కావాల్సినవి గుడ్లు. కాబట్టి ఇందుకోసం రెండు గుడ్లను తీసుకోండి.
Image credits: google
బ్రెడ్
బ్రెడ్ ఆమ్లెట్ కు బెడ్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇందుకోసం మీరు నాలుగు మీకు నచ్చిన బ్రెడ్ ను తీసుకోండి.
Image credits: Getty
కొత్తిమీర
బ్రెడ్ ఆమ్లేట్ తయారుచేయడానికి కొంచెం కొత్తిమీ, పచ్చిమిర్చి 1 టీ స్పూన్,తగినంత ఉప్పు అవసరమవుతాయి.
Image credits: Getty
తయారీ విధానం
బ్రడ్ ఆమ్లేట్ ను తయారుచేయడానికి ముందు ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్లు, సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపండి.
Image credits: freepik
రెండు వైపులా వేయించాలి
ఆ తర్వాత బాణలీ వేడెక్కిన తర్వాాత నూనె వేసి బ్రెడ్ ముక్కలను గుడ్ల మిశ్రమంలో ముంచి రెండు వైపులా వేయించండి. అంతే ఈజీగా, చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లేట్ రెడీ అయినట్టే.