Food

ఇవి తింటేనే మలబద్దకం సమస్య వస్తుంది

Image credits: Getty

వైట్ పాస్తా

 వైట్ పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దీనిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తింటే ఫ్రీ మోషన్ రాదు.

Image credits: Getty

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఫుడ్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది టేస్టీగా ఉన్నా దీనిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని కలిగిస్తాయి. 

Image credits: Getty

నూనెలో వేయించినవి

నూనెలో వేయించిన ఆహాారాలు ఎంత టేస్టీగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీటిని తింటే కొంతమందికి  ఫ్రీ మోషన్స్ కావు.

Image credits: Getty

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే కొంతమందికి మలబద్దకం సమస్య వస్తుంది. 

Image credits: Getty

చక్కెర

షుగర్ ఎక్కువగా ఉన్న చాక్లెట్, కుకీస్, పేస్ట్రీ  వంటి ఆహారాలను ఎక్కువగా తింటే కూడా కొంతమందికి మలబద్దకం సమస్య వస్తుంది. 

Image credits: Getty

రెడ్ మీట్

రెడ్ మీట్ ను చాలా మంది  ఇష్టంగా తింటారు. కానీ దీనిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా, ఫైబర్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇది కూడా మలబద్దకానికి దారితీస్తుంది. 

Image credits: Getty

శీతల పానీయాలు

శీతల పానీయాలయలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన వారికి మలబద్దకం సమస్య వస్తుంది. 

Image credits: Getty

చలికాలంలో తినకూడని పండ్లు ఇవే

చపాతీ హెల్దీగా మార్చడానికి పిండిలో ఏం కలపాలి?

సెలబ్రిటీలు నెయ్యి ఎందుకు తింటారో తెలుసా

ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగితే ఏమౌతుందో తెలుసా