పోషకాలతో నిండిన స్ట్రాబెర్రీలు రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి.
స్ట్రాబెర్రీలdలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
స్ట్రాబెర్రీలు హార్ట్ షేప్ లో ఉండటమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.
స్ట్రాబెర్రీల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యం. ఇది శిశువు మెదడు అభివృద్ధికి మంచిది. స్ట్రాబెర్రీల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.
వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయనే భయం అవసరం లేదు.
స్ట్రాబెర్రీల్లో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
Cardamom: ప్రతిరోజు రాత్రి యాలకులు తింటే ఇన్ని లాభాలా?
ఈ 8 ఆహారాల్లో ఏది తిన్నా వెంటనే శక్తి లభిస్తుంది
Health tips: రోజూ ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?
Papaya Benefits: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఎన్ని లాభాలో తెలుసా?