Food

రోజుకు ఒక గుడ్డు తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

పరిశోధన చెప్తుంది

ఆడవాళ్లు రోజుకు ఒక గుడ్డును తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 

Image credits: Getty

మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది

గుడ్డులో డైటరీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇవి మెదడుకు మేలు చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Image credits: Getty

కాలిఫోర్నియా శాన్ డియాగో విశ్వవిద్యాలయం

కాలిఫోర్నియా సాన్ డియాగో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం గురించి తెలిసింది.

Image credits: Getty

గుడ్డు

గుడ్డులో విటమిన్ బి-6, బి-12, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది మేధో వికాసానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Image credits: Getty

ఎముకల బలహీనత తగ్గిస్తుంది

గుడ్డును తింటే ఎముకలు బలంగా ఉంటాయి. ఇది ఆడవారికి వచ్చే ఎముకల బలహీనతను తగ్గిస్తుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్, విటమిన్ బి 12, ఫాస్పరస్, సెలీనియం లు ఎముకల బలహీనతలను తగ్గిస్తుంది.

Image credits: Getty

పురుషులు కచ్చితంగా తినాల్సిన ఆరు ఫుడ్స్ ఇవి

యాలకుల నీటిని రోజూ తాగితే ఏమౌతుంది?

మునగాకు రోజూ తింటే జరిగేది ఇదే

చలికాలంలో దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది?