Food
యాలకుల నీళ్లు రెగ్యులర్ గా తాగడం వల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన యాలకుల నీళ్ళు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, బిపిని నియంత్రిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యాలకుల నీళ్ళు సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే యాలకుల నీళ్ళు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన యాలకుల నీళ్ళు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచివి.
బొడ్డు కొవ్వు తగ్గించడంలో యాలకుల నీళ్ళు సహాయపడతాయి.
యాలకుల నీళ్ళు చర్మ ఆరోగ్యానికి మంచివి.
ఆరోగ్య నిపుణుల సలహా తర్వాతే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.