Food

పురుషులు కచ్చితంగా తినాల్సిన ఆరు ఫుడ్స్ ఇవి

Image credits: google

ఆరోగ్యకరమైన ఆహారం

మంచి ఆరోగ్యంతో, బలమైన శరీరం పొందాలని ప్రతి పురుషుడు కోరుకుంటారు.

 

 

Image credits: Getty

పురుషులు తినాల్సిన ఆహారాలు

శరీరం ఫిట్ గా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి పురుషులు తినాల్సిన ఆహారాలు.
 

Image credits: Getty

గింజలు

ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారం గింజలు. పురుషులు ప్రతిరోజూ గింజలు తినడం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. 

Image credits: Getty

చేపలు

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.  చూర, సాల్మన్ వంటి చేపలు తినండి. 
 

Image credits: Getty

పీచు పదార్థాలు

పీచు పదార్థాలు కలిగిన ఆహారం తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

Image credits: social media

టమాటాలు

టమాటాలో ఉండే లైకోపీన్, పొటాషియం, విటమిన్ సి వంటివి పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు రాకుండా చూస్తాయి.

Image credits: Getty

గుడ్లు

పురుషులకు కండరాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ప్రతిరోజూ గుడ్లు తినడం మంచిది. 
 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

లైంగిక ఆరోగ్యం మెరుగుపరచడానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి డార్క్ చాక్లెట్ తినడం మంచిది. 


 

Image credits: Getty

యాలకుల నీటిని రోజూ తాగితే ఏమౌతుంది?

మునగాకు రోజూ తింటే జరిగేది ఇదే

చలికాలంలో దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది?

పర్పుల్ రంగు క్యాబేజీ తింటే ఎంత మంచిదో తెలుసా?