Food

ఇదే మంచి నెయ్యి

ఆవు, గేదె నెయ్యి

కొంతమంది ఆవె నెయ్యిని ఉపయోగిస్తే, మరికొంతమంది గేదెనెయ్యిని ఉపయోగిస్తారు.అయితే ఆవు నెయ్యి, గేదె నెయ్యి కంటే చాలా మందిని భావిస్తారు. అదెలాగో తెలుసా? 

ఆవు నెయ్యి

ఆవు నెయ్యిలో విటమిన్ ఎ, డి, విటమిన్ ఇ, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నెయ్యిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది సులువుగా జీర్ణమవుతుంది. 

బరువు తగ్గడానికి

ఆవు నెయ్యిని శరీర వాపును తగ్గిస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే గేదె నెయ్యిని తింటే మీరు బరువు పెరిగే అవకాశముంది. 

కొవ్వు ఎక్కువ

గేదె నెయ్యిలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. కానీ దీనిలో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది.

గుండెకు మంచిది

గేదె నెయ్యిలో విటమిన్ కె2 ఉంటుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ  ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని తినడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

జీర్ణ ఆరోగ్యానికి మంచిది

ఆవు నెయ్యి గేదె నెయ్యి కంటే తేలికగా ఉంటుంది. దీన్ని అన్ని వయసుల వారు సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. జీర్ణ ఆరోగ్యానికి ఆవు నెయ్యి  మంచిది.

ఆవు నెయ్యి మంచిది

ఆయుర్వేదం ప్రకారం.. ఆవు లేదా గేదె నెయ్యిలో ఆవు నెయ్యే ఆరోగ్యానికి ఎక్కువ మంచిది. 

Find Next One