సూపర్ స్టార్ రజినీకాంత్ పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.
లోకనాయకుడు కమల్ హాసన్ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు.
నటతీలకం శివాజీ గణేశన్ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు.
కెప్టెన్ విజయకాంత్ మరణానంతరం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు.
అజిత్ కుమార్ కు 2025 సంవత్సరానికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు.
జెమిని గణేశన్ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
నటుడు, దర్శకుడు, స్టార్ కొరియోగ్రఫర్ ప్రభుదేవా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
దివంగత హాస్యనటుడు వివేక్ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
50 ఏళ్ళు దాటిన ఐశ్వర్యారాయ్.. ఫిట్ నెస్, గ్లామర్ రహస్యం..?
హీరో, విలన్ కన్నా హీరోయిన్ కే ఎక్కువ పారితోషికం.. ఏడేళ్లు పూర్తి
18 ఏళ్లకే హీరోయిన్లుగా మారిన బ్యూటీలు.. టీనేజీలోనే రఫ్ఫాడించారు.
సన్యాసం తీసుకుని షాకిచ్చిన హీరోయిన్..ఆమెకి దక్కిన గౌరవం ఇదే