కన్నడ బ్యూటీ ప్రణీత 18 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. పోకిరీ కన్నడ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించిందీ చిన్నది.
entertainment Jan 25 2025
Author: Narender Vaitla Image Credits:Instagram
Telugu
కృతిశెట్టి
టాలీవుడ్ యంగ్ బ్యూటీస్‌లో కృతిశెట్టి ఒకరు. ఉప్పెన సినిమా ద్వారా 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. తొలి మూవీతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది
Image credits: Instagram
Telugu
హన్సిక
దేశముదురు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆ సినిమా సమయానికి హన్సిక వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే.
Image credits: Instagram
Telugu
తమన్నా
చిన్న వయసులో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారిలో నటి తమన్నా కూడా ఉంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి పరిచయమైన సమయంలో వయసు 15 ఏళ్లు మాత్రమే. దేశంలో అన్ని భాషల్లో నటించిందీ చిన్నది.
Image credits: Instagram
Telugu
చార్మికౌర్
నటిగా ఇండ్ట్రీలోకి వచ్చిన సమయంలో చార్మి వయసు 15 ఏళ్లు మాత్రమే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించిన చార్మీ ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కిస్తోంది.
Image credits: Social media
Telugu
శ్వేతబసు ప్రసాద్
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార శ్వేత. ఆ సమయానికి ఈ బ్యూటీ వయసు 17 ఏళ్లు మాత్రమే.
Image credits: our own
Telugu
అవికాగోర్
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికాగ్ 16 ఏళ్ల వయసులో ఉయ్యాల జంపాలా మూవీతో వెండి తెరకు పరిచయమైంది.