Entertainment
నటి వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ సినిమాలో స్టార్ గా వెలుగొందుతోంది.
హీరోయిన్ గానే కాదు.. విలన్ పాత్రల్లో కూడా ఆమె మెరిశారు.
చాలా బొద్దుగా ఉన్న వరలక్ష్మి రీసెంట్ గా చాలా బరువు తగ్గారు.
తన అనుభవంతో బరువు తగ్గడానికి ఏమి చేయాలో వరలక్ష్మి కొన్ని చిట్కాలు ఇచ్చారు.
బరువు తగ్గడానికి 4 విషయాలు పాటించారట. ముందు తీవ్రంగా వ్యాయామం చేస్తున్నారట.
తమ పనులు మనమే చేసుకోవడం మంచి వ్యాయామం అంటున్నారు.
ధ్యానం, యోగా ఆరోగ్యానికి మంచివి. ఈ రెండింటినీ వరలక్ష్మి పాటిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంటున్నారు.
తమన్నా టాటూ రహస్యం, న్యూ ఇయర్ పార్టీలో బట్టబయలు, ఎవరి పేరు?
బ్యాడ్ లక్ హీరోయిన్.. కీర్తిసురేష్ కెరీర్ బిగినింగ్ కష్టాలు
చిరంజీవికి సూపర్ హిట్స్ ఇచ్చిన నటిని కిడ్నాప్ చేస్తానన్న క్రికెటర్
అల్లు అర్జున్ vs రామ్ చరణ్: ఎవరు కోటీశ్వరుడు?