Entertainment
గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, ఓడినప్పుడు భుజం తట్టే నలుగురు లేనప్పుడు. ఎంత సంపాదించుకున్నా, ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.
గ్రేటెస్ట్ బ్యాటిల్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్లతోనే.
వినే టైం, చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది.
అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.
నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధన్ని నిజం చేయాలనుకోడం మోసం.
జీవితంలో మనం కోరుకునే ప్రతీ సౌకర్యం వెనకా ఓ మినీ యుద్ధమే ఉంటుంది.
యుద్ధంలో గెలవడం అంటే శత్రవును చంపడం కాదు, శత్రువును ఓడించడం. శత్రువును ఓడించడమే యుద్ధం లక్ష్యం.
అందంగా ఉండడం అంటే మనకు నచ్చేలా ఉండడం. ఎదుటి వారికి నచ్చేలా ఉండడం కాదు.