పుష్ప 2 ది రూల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని బడ్జెట్ 400 కోట్లు.
2021లో వచ్చిన అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ 365 కోట్లు వసూలు చేసింది. దీని బడ్జెట్ 200 కోట్లు.
2020లో వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో బాక్సాఫీస్ వద్ద 260 కోట్లు వసూలు చేసింది. దీని బడ్జెట్ 85 కోట్లు.
అల్లు అర్జున్ 2016లో వచ్చిన సరైనోడు బాక్సాఫీస్ వద్ద 126 కోట్లు వసూలు చేసింది. దీని బడ్జెట్ 50 కోట్లు.
2017లో వచ్చిన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం 119 కోట్లు బిజినెస్ చేసింది. దీని బడ్జెట్ 75 కోట్లు.
అల్లు అర్జున్ రేస్ గుర్రం 2014లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 103 కోట్లు బిజినెస్ చేసింది. దీని బడ్జెట్ 35 కోట్లు.
70 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన అల్లు అర్జున్ నా పేరు సూర్య 2018లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 93 కోట్లు బిజినెస్ చేసింది.
2015లో 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా బాక్సాఫీస్ వద్ద 91 కోట్లు వసూలు చేసింది.
35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన అల్లు అర్జున్ జులాయి 2012లో విడుదలైంది. ఈ సినిమా 67 కోట్లు బిజినెస్ చేసింది.
2013లో విడుదలైన ఇద్దరమ్మాయిలతో సినిమా బడ్జెట్ 35 కోట్లు. అల్లు అర్జున్ సినిమా బాక్సాఫీస్ వద్ద 51.2 కోట్లు వసూలు చేసింది.
ఛావా vs స్త్రీ 2: విక్కీ కౌశల్, శ్రద్దా కపూర్ మధ్య బిగ్ ఫైట్
మేకప్ లేకుండా కుర్ర హీరోయిన్లు! రష్మిక, జాన్వీ ఫోటోలు చూస్తే షాక్!
దివ్య భారతి మరణ రహస్యం: ఏం జరిగింది ఆ రోజు, సాక్షులు ఏంచెప్పారంటే ?
రష్మిక మందన్న హైదరాబాద్ ఇల్లు చూశారా? వైరల్ అవుతున్న ఫోటోలు