Telugu

ఈ అందాల తారల ముద్దు పేర్లు ఏంటో తెలుసా.?

Telugu

ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రాను ముద్దుగా పిగ్చీ చోప్స్‌ అని పిలుస్తారు. 

Image credits: Social Media
Telugu

అలియాభట్

బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ను పేరెంట్స్‌ ముద్దుగా పొటాటో అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి ఇదే పేరుతో పిలిచే వారు. 
 

Image credits: Instagram
Telugu

అనుష్కా శర్మ

అనుష్కా శర్మను విరాట్‌తో పాటు సన్నిహితిఉలు నుఖ్కీ అని పిలుస్తారు. అనుష్కను చిన్నప్పుడు నుఖ్కేశ్వర్‌ అనే పేరుత పిలిచేవారు.

Image credits: social media
Telugu

ఐశ్వర రాయ్‌

అందాల తార ఐశర్వ రాయ్‌ని ఐష్‌ అని పిలుస్తారని తెలిసిందే. అయితే కుటుంబ సభ్యులు ఆమెను గుల్లు అని పిలుస్తారు. 
 

Image credits: instagram
Telugu

సోనమ్‌ కపూర్

సోనమ్‌ కపూర్‌ సన్నిహితులు, కుటుంబ సభ్యులు జిరాఫీ అని పిలుస్తారు. ఈ విషయాన్ని స్వయంగా సోనమ్‌ తెలిపింది. 
 

Image credits: instagram
Telugu

త్రిష

అందాల తార త్రిషకు చాలా నిక్‌ నేమ్స్ ఉన్నాయి. సన్నిహితులు, స్నేహితులు ట్రాష్‌, హనీ ట్రిష్‌ అని పిలుస్తారు. 

Image credits: insta
Telugu

లావణ్య త్రిపాఠి

లావణ్యను పేరెంట్స్ చున్‌ చునే అని పిలిచేవారు. చిన్నప్పుడు లావణ్య పడిన పద్యంలోని ఆ పదాన్ని నిక్‌నేమ్‌గా పిలిచారు. 
 

Image credits: our own

బాలీవుడ్ బాడీగార్డుల సాలరీ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది