Entertainment
తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ స్టార్ట్స్ లో ఒకరైన ప్రభాస్. బాహుబలి, కల్కి చిత్రాలతో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్‌లో తిరుగులేని మార్కెట్‌ని సొంతం చేసుకున్నాడు.
కన్నడ సినిమాలో అత్యంత అత్యంత సక్సెస్‌ఫుల్ అండ్ అత్యధిక పారితోషికం అందుకునే హీరోల్లో ఒకరైన రాకింగ్ స్టార్ యాష్. KGF పార్ట్ 1, పార్ట్ 2 ద్వారా నార్త్ లో పాగా వేశాడు.
భారతదేశపు నేషనల్ క్రష్ అని పిలువబడే హీరోయిన్ రష్మిక మందన్న. కన్నడ, తమిళ, తెలుగు చిత్రాలలో నటించారు.ఇప్పుడు బాలీవుడ్‌ని దున్నేస్తుంది.
టాలీవుడ్ స్టార్ అయిన అల్లు అర్జున్. `పుష్ప` చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్‌ని షేక్ చేశాడు. ఇప్పుడు `పుష్ప2`తో రాబోతున్నారు.
దక్షిణ భారత సినిమాలో సీనియర్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్, బాలీవుడ్, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలలో నటించి మెప్పించారు. బాలీవుడ్‌లోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది.
మక్కల్ సెల్వన్ బాలీవుడ్‌లో ప్రభావం చూపిన తమిళ నటులలో ఒకరు. హిందీ చిత్ర పరిశ్రమలోకి రాకముందు, తమిళంలో అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకున్నారు.
రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ స్టార్‌లో ఒకరు. 2022లో RRR చిత్రంతో భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. నార్త్ లో గట్టి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
తెలుగు, తమిళ చిత్రాల ద్వారా భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందారు. హిందీలోనూ ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది.
`అర్జున్ రెడ్డి` చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. `లైగర్`తో బాలీవుడ్‌కి దగ్గరయ్యాడు.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ధనుష్, నటుడు మాత్రమే కాకుండా నిర్మాత, గేయ రచయిత, దర్శకుడు. ఆయనకు నార్త్ లో మంచి మార్కెట్ ఉంది.
టాలీవుడ్ టాప్ స్టార్ అయిన ఎన్టీఆర్ `ఆర్‌ఆర్‌ఆర్`తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇటీవల `దేవర`తో నార్త్ లో తన రేంజ్‌ని చూపించాడు.