ప్రభాస్ ని బీట్ చేసిన హీరోయిన్..2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీస్
Image credits: Google
1. స్త్రీ 2
ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన చిత్రం బాలీవుడ్ చిత్రం స్త్రీ 2. ప్రభాస్ సినిమాలని సైతం బీట్ చేస్తూ శ్రద్దా దాస్ నటించిన మూవీ టాప్ ప్లేస్ దక్కించుకుంది.
Image credits: instagram
2. కల్కి 2898 AD
కల్కి 2898 AD ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది.
Image credits: Social Media
3. 12త్ ఫెయిల్
12త్ ఫెయిల్ మూడవ స్థానంలో ఉంది.
Image credits: IMDb
4. లాపతా లేడీస్
ఆమీర్ ఖాన్ లాపతా లేడీస్ 4వ స్థానంలో ఉంది.
Image credits: instagram
5. హనుమాన్
తెలుగు చిత్రం హనుమాన్ 5వ స్థానంలో ఉంది.
Image credits: instagram
6. మహారాజా
విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజా 6వ స్థానంలో ఉంది.
Image credits: Facebook
7. మంజుమ్మెల్ బాయ్స్
మలయాళ మాస్ హిట్ మంజుమ్మెల్ బాయ్స్ 7వ స్థానంలో ఉంది.
Image credits: instagram
8. లియో
తలపతి విజయ్ లియో 8వ స్థానంలో ఉంది.
Image credits: instagram
9. సలార్
9వ స్థానం ప్రభాస్ సలార్‌కి దక్కింది.
Image credits: Social Media
10. ఆవేశం
గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన చిత్రాల జాబితాలో ఫహద్ ఫాసిల్ ఆవేశం 10వ స్థానంలో ఉంది.