Entertainment
అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా రూ. 880 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో రూ. 593.45 కోట్లు వసూలు చేసింది.
'పుష్ప 2' సక్సెస్ తో అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ లు భారీగా లాభపడ్డారు.
అల్లు అర్జున్ 'పుష్ప 2' కి వచ్చిన లాభాల్లో 40% రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. రూ. 300 కోట్లు అల్లు అర్జున్ తీసుకున్నారట.
'పుష్ప 1' కి గాను రష్మిక రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. పుష్ప 2 సినిమా సూపర్ హిట్ కావడంతో రూ. 11-12 కోట్లు అందుకోనుందట.
ఇక అల్లు అర్జున్ కి ఇవ్వగా మిగిలిన లాభాల్లో సుకుమార్, నిర్మాతలు సమానంగా తీసుకుంటారట. సుకుమార్ రెమ్యునరేషన్ రూ. 50 కోట్లు పైమాటే అంటున్నారు.
'పుష్ప 2' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. బడ్జెట్ రూ. 400-500 కోట్లు అని సమాచారం.
'పుష్ప 2' తో పాటు 'పుష్ప 3' కూడా అనౌన్స్ చేశారు. 'పుష్ప 3: ది రామ్పేజ్' అనే టైటిల్ నిర్ణయించారు.
ఘాడంగా ప్రేమించుకుని విడిపోయిన జంటలు
పుష్ప2 టూ ఆర్‌ఆర్‌ఆర్.. తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలు
వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల లిస్ట్, పుష్ప2కి ఆ సత్తా ఉందా?
2024 టాప్ హారర్ సినిమాలు: ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే?