Entertainment
కమల్ హాసన్, శ్రీవిద్యల ప్రేమకథ అసంపూర్ణంగా ముగిసింది.
వల్లవన్ సినిమా సమయంలో సింబు, నయనతారల ప్రేమలో పడ్డారు. అనంతరం మనస్పర్థలతో విడిపోయారు.
సింబు తో బ్రేకప్ అయ్యాక నయనతార, ప్రభుదేవాతో డేటింగ్ చేసింది. పెళ్లి వరకు వెళ్లిన వీరు విడిపోయారు.
నయనతార తర్వాత హన్సికతో శింబు ఎఫైర్ నడిపాడు. వీరి బంధం సవ్యంగా సాగలేదు, బ్రేకప్ అయ్యారు.
అనిరుధ్, ఆండ్రియా ల ప్రేమాయణం కోలీవుడ్ లో ఒకప్పుడు హాట్ టాపిక్. కానీ విడిపోయారు.
సమంత, సిద్ధార్థ్ ల సంబంధం కూడా విఫలమయ్యింది.
జై, అంజలి కలిసి పలు చిత్రాల్లో నటించారు. ప్రేమలో పడ్డారు. వీరు కూడా అనూహ్యంగా విడిపోయారు.
వరలక్ష్మి, విశాల్ చాలా కాలం ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా అంటూ ప్రచారం జరిగింది. కానీ విడిపోయారు.
పుష్ప2 టూ ఆర్‌ఆర్‌ఆర్.. తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలు
వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల లిస్ట్, పుష్ప2కి ఆ సత్తా ఉందా?
2024 టాప్ హారర్ సినిమాలు: ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే?
వైల్డ్ డాగ్ బ్యూటీ దియా మీర్జా 25 ఏళ్ల సినీ జర్నీ!