Entertainment
ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి 100 కోట్లు ఖర్చయ్యిందని, అనుష్క ఉంగరం ఖరీదు కోటి అని సమాచారం.
2023లో జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో జరిగిన వీరి పెళ్లికి 6 కోట్లు ఖర్చయ్యింది.
వీరి పెళ్లికి 100 కోట్లు ఖర్చయ్యిందని, ముంబైలోని స్టార్ హోటల్‌లో జరిగిందని సమాచారం.
2022లో జైపూర్‌లోని ముండోటా కోటలో జరిగిన ఈ పెళ్లికి 20 కోట్లు ఖర్చయ్యింది.
2007లో అమితాబ్ బచ్చన్ బంగ్లాలో జరిగిన ఈ పెళ్లికి 6 కోట్లు ఖర్చయ్యింది.
2009లో జరిగిన వీరి పెళ్లికి 5 కోట్లు ఖర్చయ్యింది.
2018లో ఇటలీలో జరిగిన వీరి పెళ్లి రిసెప్షన్‌కి 79 కోట్లు ఖర్చయ్యింది.
2018లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో జరిగిన ఈ పెళ్లికి 5.5 కోట్లు ఖర్చయ్యింది.
2021లో 120 మంది అతిధుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి 4.7 కోట్లు ఖర్చయ్యింది.
2012లో జరిగిన ఈ పెళ్లికి 10 కోట్లు ఖర్చయ్యింది. కరీనా నగల ఖరీదు 4 కోట్లు.
జాన్వీ, అలియా, సారా, అనన్య.. సినిమాల్లోకి రాకముందు చూస్తే ఆశ్చర్యమే
పుష్ప 2 నుంచి రాబిన్ హుడ్ వరకు : డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు
బాలీవుడ్ స్టార్స్ లగ్జరీ బంగ్లాల ధరలు, ఎవరు టాప్ అంటే?
కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసిన నటీమణులు వీరే, తెరవెనుక ఇంత జరుగుతుందా?