Entertainment
2024 ఏప్రిల్ నాటికి, శ్రుతి హాసన్ నికర సంపద దాదాపు 45 కోట్ల రూపాయలు. సినిమాల్లోనే కాదు, పలు బిజినెస్‌లోనూ ఆమె రాణిస్తుంది.
రెండేళ్ల క్రితం `వీర సింహారెడ్డి`, `వాల్తేరు వీరయ్య`,` సలార్` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల నుండి ఆమె భారీగా సంపాదిస్తుంది. ఒక్కో సినిమాకి 3-4 కోట్ల పారితోషికం తీసుకుంటుంది.
రేంజ్ రోవర్, ఆడి Q7 వంటి విలాసవంతమైన కార్లను శ్రుతి హాసన్ కి ఉన్నాయి.. ఇది ఆమె విజయవంతమైన కెరీర్‌కు, అభిరుచికి నిదర్శనం.
ముంబైలోని స్టైలిష్ డ్యూప్లెక్స్‌లో ఆమె నివసిస్తుంది. తండ్రితో కాకుండా ఆమె సొంతంగా ఫ్లాట్ కొని అక్కడే ఉంటుంది.
శ్రుతి హాసన్ ఇతర వ్యాపారాల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతుంది. నటనకు అతీతంగా తన ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసుకుంది.
నటనతో పాటు, సంగీతం కూడా ఆమె సంపాదనకు దోహదం చేస్తుంది. ఆమె మ్యూజిక్ చేస్తుంది. షోస్ చేస్తుంటుంది. వీటి ద్వారా రాయల్టీలు సంపాదిస్తుంది.