`నిలా వారం వేళ` సినిమాలో కాళిదాస్ జయరాంకు జంటగా నటిస్తున్నారు కయాదు లోహర్. ఈ సినిమాకి హరి హరన్ దర్శకుడు.
ఆకాష్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న` ఇదయం మురళి` సినిమాలో అథర్వ మురళికి జోడిగా కయాదు లోహర్ నటిస్తున్నారు.
తెలుగులో విశ్వక్ సేన్ సరసన `ఫంకి` సినిమాలో నటిస్తున్నారు కయాదు లోహర్. దీనికి అనుదీప్ దర్శకుడు.
మలయాళంలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా` తారం`. ఇందులో నివిన్ పౌలీ హీరో.
తెలుగులో స్టార్ హీరో రవితేజతో కూడా ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు కయాదు లోహర్.
రామ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న `సింబు 49`వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు కయాదు లోహర్. ఈ సినిమాని ఆకాష్ భాస్కర్ నిర్మిస్తున్నారు.
జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న `ఇమ్మోర్టల్` సినిమాలో కూడా కయాదు లోహర్ హీరోయిన్.
విజయ్ దళపతి సూపర్ స్టార్ జర్నీలో టాప్ 10 సినిమాలు
దళపతి విజయ్ స్టార్‌డమ్‌కు కారణమైన 10 సినిమాలు ఇవే
వరుణ్ తేజ్ హీరోయిన్ పుట్టినరోజు, చీరకట్టులో మాజీ ప్రపంచ సుందరి
కాన్స్ ఫిలిం ఫెస్టివల్స్ లో దీపికా పదుకొనె బెస్ట్ లుక్స్ ఇవే