Entertainment

జూనియర్ NTR 'దేవర' అంటే అర్థం ఏమిటో తెలుసా?

'దేవర' కు సూపర్ రెస్పాన్స్

RRR తర్వాత, జూనియర్ NTR నటించిన 'దేవర' చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది.

మధ్యరాత్రి 1 గంటకు ప్రదర్శనలు

జూనియర్ NTR అభిమానుల కోసం  దేవర మూవీ 500 కి పైగా థియేటర్లలో 27 మధ్యరాత్రి 1 గంట నుంచి ప్రదర్శనలు మొదలయ్యాయి.

'దేవర' అంటే అర్థం ఏమిటి?

జూనియర్ NTR చిత్రం గురించి మాట్లాడుతూ 'దేవర' అంటే 'దేవుడు' అని వెల్లడించారు. 

జూనియర్ NTR

'దేవర' అంటే మనం పూజించే దేవుడు అని జూనియర్ NTR ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. చిత్ర యూనిట్ కూడా ఈ విషయాన్ని చెప్పింది. 

రెండు పాత్రల్లో

'దేవర' చిత్రంలో జూనియర్ NTR రెండు పాత్రల్లో నటిస్తున్నారు.

జాన్వీ కపూర్

ఈ చిత్రంలో జూనియర్ NTR సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

దక్షిణాదిలోకి ఎంట్రీ

'దేవర' మూవీలో జూనియర్ NTR సరసన నటించి జాన్వీ కపూర్ దక్షిణ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.

సైఫ్ అలీ ఖాన్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కు ప్రతినాయకుడిగా నటించారు.

 

ప్రియాంక చోప్రా తన కూతురికి మాల్తీ మేరీ అని పేరెందుకు పెట్టిందో తెలుసా

ఆస్కార్‌కు వెళ్లిన టాప్ 7 భారతీయ సినిమాలు ఇవే

అనంత్ అంబానీ రాధికల పెళ్లికి .. స్టార్స్ ని డబ్బులిచ్చి పిలిపించారా

సిద్ధార్థ్ మొదటి పెళ్లి విడాకుల కారణం ఏంటి?