Entertainment
కన్నడ చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్ సప్తమి గౌడ.
`కాంతార` సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ లీల పాత్రలో నటించింది సప్తమి గౌడ.
ఇప్పటి వరకు కేవలం మూడు నాలుగు సినిమాలే చేసినా, ఆమెకున్న క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు.
సప్తమి తర్వాత `యువ` సినిమాలో యువరాజ్ సరసన నటించారు.
సప్తమి గౌడ కొత్త ఫోటోషూట్ లో చాలా అందంగా కనిపిస్తున్నారు.
ఫోటో చూస్తే సప్తమి గౌడ చాలా స్లిమ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
సప్తమి గౌడ పింక్ డ్రెస్ వేసుకుని చాలా అందంగా కనిపిస్తున్నారు. యువతని ఎట్రాక్ట్ చేస్తున్నారు.
నటి అందానికి అభిమానులు ఫిదా అయి క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆమె పిక్స్ వైరల్ అవుతున్నాయి.
అంతే కాదు సప్తమి గౌడ ఫోటో చూసి ఖచ్చితంగా బ్యూటీ, ఏంజెల్ అని కూడా కామెంట్ చేస్తున్నారు.
సప్తమి గౌడ తెలుగులో నితిన్ తో `తమ్ముడు` సినిమాలో నటించారు, జూలైలో సినిమా విడుదల కానుంది.
ఇది కాకుండా సప్తమి కన్నడలో సతీష్ తో `ది రైజ్ ఆఫ్ అశోక్` సినిమాలో నటిస్తున్నారు.
India Pakistan War: వెనక్కి తగ్గిన కమల్.. `థగ్ లైఫ్` అప్ డేట్
రాజ్ కుమార్ రావుతో ధనశ్రీ వర్మ ఐటెం సాంగ్, చాహల్ ఫ్యాన్స్ ట్రోలింగ్
అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సౌత్ సినిమాలు
నితిన్ 'తమ్ముడు' హీరోయిన్ సప్తమి గౌడ లేటెస్ట్ ఫొటోస్