కన్నడ చిత్రసీమలో కొత్త హీరోయిన్ సప్తమి గౌడ.
కాంతార సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించిన సప్తమి.
కొన్ని సినిమాలే చేసినా, సప్తమికి మంచి పేరు వచ్చింది.
యువ సినిమాలో యువరాజ్ కి జంటగా నటించింది సప్తమి.
సప్తమి గౌడ కొత్త ఫోటో షూట్ లో ముద్దుగా కనిపిస్తున్నారు.ప్రస్తుతం సప్తమి నితిన్ తమ్ముడు చిత్రంలో నటిస్తోంది.
ఫోటోల్లో సప్తమి స్లిమ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
పింక్ డ్రెస్ లో సప్తమి చాలా అందంగా కనిపిస్తున్నారు.
నటి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
సప్తమి గౌడ ఫోటోలను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
నితిన్ తమ్ముడు చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది.
నీనాసం సతీష్ తో ది రైజ్ ఆఫ్ అశోక సినిమాలో నటిస్తోంది సప్తమి.