మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ `థగ్ లైఫ్`
38 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేస్తున్న సినిమా `థగ్ లైఫ్`.
`థగ్ లైఫ్` సినిమాలో సింబు, త్రిష జంటగా నటిస్తున్నారు.
జూన్ 5న `థగ్ లైఫ్` మూవీ గ్రాండ్ రిలీజ్.
`థగ్ లైఫ్` ఆడియో లాంచ్ మే 16న జరగాల్సి ఉంది.
`థగ్ లైఫ్` ఆడియో లాంచ్ వాయిదా పడిందని కమల్ ప్రకటించారు.
భారత్-పాక్ యుద్ధం కారణంగా ఆడియో లాంచ్ వాయిదా పడింది.
మే 16న ఆడియో లాంచ్ ఉండదని, త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు.