Entertainment
రష్మిక మందన్న బెంగళూరులో 8 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ ఇంట్లో ఉంటోంది.
రష్మిక మందన్న బెంగళూరు ఇంట్లో తల్లీ తండ్రులు, తన ఫ్యామిలీతో కలిసి ఉంటుంది.
రష్మికలాగే ఆమె లివింగ్ రూమ్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ గదికి పైన వేలాడదీసిన అలంకరణ దీపాలు ప్రత్యేక అందం.
రష్మిక ఇంటి ముంగిట్లో అందమైన మొక్కలు ఉన్నాయి.
రష్మిక ఇంట్లో రాయల్ లుక్‌తో ఊయల ఉంది. సాత్రాలు ఆమె అందులో సేదతీరుతుంది
రష్మిక ఇంట్లో పెంపుడు కుక్కకు ప్రత్యేక స్థానం ఉంది.
రష్మిక మందన్న 66 కోట్ల నికర విలువ కలిగి ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో కూడా ఆమెకు ఆస్తి ఉందని సమాచారం.
`ఛావా` ఫస్ట్ వీక్ కలెక్షన్లు: టాప్ 10లోకి కూడా రాలేదా?
సలార్ టు కన్నప్ప: ప్రభాస్ సినిమాల పవర్ ప్యాక్డ్ అప్డేట్స్!
50ఏళ్ల తర్వాత లవ్ లో పడ్డ స్టార్స్.. లేటు వయసులో ఘాటు ప్రేమ
ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్.. అన్నీ జీవిత సత్యాలే.