Entertainment
నువ్వు ఎంత గొప్పవాడివని నువ్వు అనుకున్న సరే. ఎదుటి వ్యక్తికి సలహాలు ఇవ్వడం మానేయాలి.
మన గురించి మన వెనకాల ఎవరైనా మాట్లాడుతున్నారంటే. వాడు వెనక ఉన్నాడని నువ్వు ముందు ఉన్నావని అర్థం.
పట్టించుకోవడం మొదలు పెడితే నీ జీవితమంతా వాటి గురించే ఆలోచించాలి. అంతే తప్ప నువ్వు ఏం చేయలేవు.
కృతజ్ఞత లేని శవాన్ని కుక్క కూడా ముట్టుకోదు. సాయం పొంది కృతజ్ఞత చూడం ఎంత అవసరమో ఇది చెబుతుంది.
మన జీవితం నాశనం కావాలని ఎవరూ కోరుకోరు. కర్మానుసారే బుద్ధిః.. కర్మని అనుసరించి బుద్ధి పుడుతుంది.
చేతులెత్తి దండం పెడితే దేవుడు వరాలు ఇస్తాడన్న మాట నిజమైతే ధనవంతులు పేదవాళ్ల చేతులు ఎప్పుడో నరికేసి ఉండేవారు.
ఒకడు బాగుపడుతున్నాడంటే వాడి దగ్గరి నుంచి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.
ఫైర్ టీషర్ట్ , మినీ స్కర్ట్ లో శృతి హాసన్, నెటిజన్స్ కు షాక్
మద్యం వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోలు
పర్స్‌లో ఎప్పుడూ రెండు కండోమ్స్ పెట్టుకుని తిరిగే హీరో ఎవరో తెలుసా?
నటనకు దూరంగా పెరుగుతున్న స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా