అల్లు అర్జున్ 'పుష్ప 2' త్వరలో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఇది ఎనిమిది వంద కోట్లు దాటేసింది.
ఆమిర్ ఖాన్ 'దంగల్' ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లు వసూలు చేసింది.
ప్రభాస్ 'బాహుబలి 2' ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లు వసూలు చేసింది.
RRR 1390 కోట్లు వసూలు చేసింది.
యష్ 'KGF 2' ప్రపంచవ్యాప్తంగా 1250 కోట్లు వసూలు చేసింది.
ప్రభాస్ 'కల్కి 2898 AD' 1200 కోట్లు వసూలు చేసింది.
షారుఖ్ ఖాన్ 'జవాన్' 1148 కోట్లు వసూలు చేసింది.
షారుఖ్ ఖాన్ 'పఠాన్' 1050 కోట్లు వసూలు చేసింది.
2024 టాప్ హారర్ సినిమాలు: ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే?
వైల్డ్ డాగ్ బ్యూటీ దియా మీర్జా 25 ఏళ్ల సినీ జర్నీ!
ఆస్తుల్లో టాప్ 10 హీరోయిన్లు..తమన్నా అనుష్క త్రిష సమంతలో టాప్ ఎవరు?
రెస్టారెంట్లు నడుపుతున్న టాప్ 7 సెలబ్రిటీలు