Entertainment

బెడ్‌ షేర్‌ చేసుకుంటే ఛాన్స్‌ ఇస్తా అన్నారు: హీరోయిన్ సంచలన కామెంట్స్‌

Image credits: instagram

క్యాస్టింగ్ కౌచ్‌

సినిమాల్లో అవకాశాలు రావాలంటే దర్శక, నిర్మాతలు చెప్పిందల్లా చేయాలని కొందరు నటీమణులు ఓపెన్‌గా చెప్తున్న సంఘటనలు చూశాం. 
 

Image credits: our own

తాజాగా మరో నటి

తాజాగా హీరోయిన్‌ సనమ్‌ శెట్టి కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. 

Image credits: our own

అవకాశాలు కావాలంటే

కెరీర్‌ తొలినాళ్లలో కొందరు నిర్మాతలు తనకు అవకాశం ఇస్తాననని అయితే తమతో బెడ్‌ షేర్‌ చేసుకోవాలని ఇబ్బంది పెట్టారని వాపోయిందీ బ్యూటీ. 

Image credits: our own

అక్కడ వివక్షత ఉంటుంది

ఇక కోలీవుడ్‌లో లింగ వివక్షత విపరీతంగా ఉంటుందన్న సనమ్‌ శెట్టి. రెమ్యునరేషన్స్‌ విషయంలో కూడా చాలా తేడాలు ఉంటాయని చెప్పుకొచ్చింది. 

Image credits: our own

ఆఫర్‌ ఇస్తామని కాల్ చేసి

ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు ఫోన్‌ చేసి ఆఫార్‌ ఇస్తామని పిలిచి, తమతో గడిపితే అవకాశం ఇస్తామన్నట్లు మాట్లాడుతారని బాంబ్‌ పేల్చింది.

Image credits: our own

వైరల్‌ అవుతోన్న వ్యాఖ్యలు

దీంతో ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ సనమ్‌ శెట్టి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని తెగ చర్చించుకుంటున్నారు. 

Image credits: our own

సనమ్‌ నేపథ్యం

అంబులి సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్‌లో నటించింది. శ్రీమంతుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 


 

Image credits: our own

రష్మిక మందన్న 8 కోట్ల బెంగళూరు ఇల్లు లోపల చూశారా?

`ఛావా` ఫస్ట్ వీక్‌ కలెక్షన్లు: టాప్ 10లోకి కూడా రాలేదా?

సలార్ టు కన్నప్ప: ప్రభాస్ సినిమాల పవర్ ప్యాక్డ్ అప్డేట్స్!

50ఏళ్ల తర్వాత లవ్‌ లో పడ్డ స్టార్స్.. లేటు వయసులో ఘాటు ప్రేమ