Telugu

70 ఏళ్ల పట్టు చీరలో పూజ

Telugu

పూజ హెగ్డే

`మూగమూడి` అనే తమిళ సినిమాతో తెరకు పరిచయమైన పూజ హెగ్డే `ఒకలైలా కోసం`, `ముకుందా` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది.

Image credits: Instagram
Telugu

రెట్రో నాయిక

`రెట్రో` సినిమాలో సూర్యతో జతకట్టిన పూజ హెగ్డే

Image credits: Instagram
Telugu

మే 1న విడుదల

సూర్య, పూజ హెగ్డే నటించిన `రెట్రో` సినిమా మే 1న విడుదల కానుంది.

Image credits: Instagram
Telugu

తొలిసారి డబ్బింగ్

`రెట్రో` సినిమాతో పూజ హెగ్డే తొలిసారి డబ్బింగ్ చెప్పారు.

Image credits: Instagram
Telugu

70 ఏళ్ల చీర

70 ఏళ్ల పట్టుచీరలో ఫోటో షూట్ చేసిన పూజ హెగ్డే

Image credits: Instagram
Telugu

కాంచీపురం పట్టు

అమ్మమ్మ కాంచీపురం నుంచి తెచ్చిన చీర అని పూజ తెలిపారు.

Image credits: Instagram
Telugu

అమ్మమ్మ పెళ్లి చీర

అమ్మమ్మ పెళ్లిలో కట్టుకున్న చీరనే పూజ కట్టుకున్నారు.

Image credits: Instagram
Telugu

అందం

చిన్న విషయాలు కూడా ఎంత అందంగా ఉంటాయో అని పూజ పోస్ట్ చేశారు.

Image credits: Instagram

బాడీకాన్ డ్రెస్సుల్లో సమంత ఫోజులు: ఆమె స్టయిలే వేరు

అమ్మానాన్న విడిపోయాక నా జీవితం మారిపోయింది: శృతి హాసన్

బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన అజిత్ హిట్ సినిమాలు ఇవే

ప్రైవేట్ జెట్ లో విజయ్ దళపతి , 2000 మందితో సరికొత్త రికార్డ్