Telugu

నయనతార 100 కోట్ల బంగ్లా

Telugu

లేడీ సూపర్ స్టార్

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత, పోయెస్ గార్డెన్‌లో భారీ బంగ్లా కట్టుకుని నివాసం ఉంటున్నారు.

Image credits: Social Media
Telugu

విలాసవంతమైన బంగ్లా

పోయెస్ గార్డెన్‌లో 100 కోట్లతో నయనతార కట్టిన ఈ ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

Image credits: Social Media
Telugu

కళాత్మక వస్తువులు

ఇంటిని అలంకరించడానికి పాత కళాత్మక వస్తువులను కొనుగోలు చేసి ఉంచారు నయనతార. ఇంట్లో ప్రత్యేకమైన పెయింటింగ్స్ ను  అందం కోసం ఉపయోగించారు.

Image credits: Social Media
Telugu

అలంకార దీపాలు

నయనతార ఇంటి పెద్ద హాలును మరింత అందంగా తీర్చిదిద్దడానికి అందులో అందమైన లైట్లను వేలాడదీశారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందట..

Image credits: Social Media
Telugu

ఆకర్షణీయమైన తలుపులు

ఇంటి తలుపులు కూడా ప్రత్యేకంగా ఉండాలని, వాటిని కూడా వివిధ డిజైన్లలో ఏర్పాటు చేశారు నయన్.

Image credits: Social Media
Telugu

బెడ్ రూమ్

నయనతార ఇంట్లో పెద్ద బెడ్‌రూమ్ ఉంది. అక్కడే తన కుమారులు, భర్తతో ఎక్కువ సమయం గడుపుతారట నయన్.

Image credits: Social Media
Telugu

తోట

నయనతార ఇంటి తోటలో చాలా రకాల చెట్లు ఉన్నాయి. వాటిని నరకకుండానే ఇక్కడ భవనాన్ని నిర్మించారు నయన్.

Image credits: Social Media

గేమ్ ఛేంజర్ డిజాస్టర్: 370 కోట్ల నష్టం!

మేకప్‌ లేకుండా ఒరిజినల్‌ లుక్‌లో సౌత్ ఇండియన్ హీరోయిన్లు, చూడతరమా!

మహేశ్ బాబు ఇంట్లో ఉండే విగ్రహం ఏంటో తెలుసా?

ఇండియాలోనే టాప్ 10 హీరోయిన్స్ లో టాలీవుడ్ హీరోయిన్ కు ఫస్ట్ ప్లేస్..