Telugu

గేమ్ ఛేంజర్ డిజాస్టర్: 370 కోట్ల నష్టం!

Telugu

బాక్సాఫీస్ దగ్గర బోల్తా

'గేమ్ ఛేంజర్' సినిమా 2025 లోనే అతి పెద్ద డిజాస్టర్. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం పాలై నిర్మాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది.

Telugu

2025 లోనే అత్యంత ఖరీదైన సినిమా

'గేమ్ ఛేంజర్' సినిమా 2025 లో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటి. దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Telugu

బాక్సాఫీస్ వసూళ్లు కేవలం 128 కోట్లు

'గేమ్ ఛేంజర్' సినిమా మొదటి రోజు 51 కోట్లు వసూలు చేసినా, 13 రోజుల్లో కేవలం 128 కోట్లకే పరిమితమైంది.

Telugu

ఇప్పుడు కోటి రూపాయలు కూడా రావట్లేదు

'గేమ్ ఛేంజర్' సినిమా ఇప్పుడు కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోతోంది. 12వ రోజు 90 లక్షలు, 13వ రోజు 75 లక్షలు వసూలు చేసింది.

Telugu

370 కోట్ల నష్టం

500 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కేవలం 128 కోట్లు మాత్రమే వసూలు చేసి, నిర్మాతలకు 370 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

Telugu

సినిమా తారాగణం

శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ, అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్ నటించారు.

మేకప్‌ లేకుండా ఒరిజినల్‌ లుక్‌లో సౌత్ ఇండియన్ హీరోయిన్లు, చూడతరమా!

మహేశ్ బాబు ఇంట్లో ఉండే విగ్రహం ఏంటో తెలుసా?

ఇండియాలోనే టాప్ 10 హీరోయిన్స్ లో టాలీవుడ్ హీరోయిన్ కు ఫస్ట్ ప్లేస్..

ఊర్వశి రౌతేలా జోరు.. విరాట్ కోహ్లీని బీట్ చేసింది !