ఆర్మాక్స్ వెల్లడించిన టాప్ 10 నటీమణుల జాబితాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ 10వ స్థానంలో ఉంది.
Image credits: social media
9. శ్రీలీల
గుంటూరు కారం బ్యూటీ హీరోయిన్ శ్రీలీల 9వ స్థానంలో ఉంది.
Image credits: PR Handout
8. కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ 8వ స్థానంలో ఉంది.
Image credits: instagram
7. నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార 7వ స్థానంలో ఉంది.
Image credits: our own
6. త్రిష
సీనియర్ హీరోయిన్ త్రిష 6వ స్థానంలో ఉంది.
Image credits: INSTAGRAM
5. సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి 5వ స్థానంలో ఉంది.
Image credits: Instagram
4. రష్మిక
పుష్ప 2 హీరోయిన్ రష్మిక మందన్న 4వ స్థానంలో ఉంది.
Image credits: instagram-Rashmika Mandanna
3. దీపికా పదుకొణే
కల్కి సినిమా నటి దీపికా పదుకొణే ఈ జాబితాలో 3వ స్థానంలో ఉంది.
Image credits: instagram
2. ఆలియా భట్
బాలీవుడ్ నటి ఆలియా భట్ 2వ స్థానంలో ఉంది.
Image credits: Instagram
1. సమంత
హీరోయిన్ సమంత ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. టాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగు వెలిగిన సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది.