Entertainment

డాన్ లను ప్రేమించిన నటీమణులు: జాక్వెలిన్ నుండి మమతా కులకర్ణి వరకు

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉంది. సుఖేష్ అరెస్టు తర్వాత,వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

మోనికా బేడి

మోనికా బేడి పేరు గ్యాంగ్‌స్టర్ అబూ సలేం పేరుతో ముడిపడి ఉంది. ఈ సంబంధం కారణంగా ఆమెను అరెస్టు కూడా చేశారు.

మందకిని

మందాకిని, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి కూడా రూమర్స్ వచ్చాయి. దీంతో ప్రజలు ఆమెకు దూరంగా ఉండేవారు.

మమతా కులకర్ణి

మమతా కులకర్ణి పేరు మాదకద్రవ్యాల అధిపతి విక్కీ గోస్వామితో ముడిపడి ఉంది. ఆమె తరువాత డ్రగ్ కేసులో జైలు పాలైంది.

అనితా అయూబ్

అనితా అయూబ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఆమె దావూద్ ఇబ్రహీంతో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

 

జాస్మిన్ ధున్నా

నటి జాస్మిన్ ధున్నా గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో సంబంధం కలిగి ఉంది. ఈ ఆరోపణల వల్ల  ఆమె భారతదేశం విడిచి వెళ్ళిపోయింది.

పెళ్ళికి ఈ స్టార్ కపుల్స్ ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?

జాన్వీ, అలియా, సారా, అనన్య.. సినిమాల్లోకి రాకముందు చూస్తే ఆశ్చర్యమే

పుష్ప 2 నుంచి రాబిన్ హుడ్ వరకు : డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు

బాలీవుడ్ స్టార్స్ లగ్జరీ బంగ్లాల ధరలు, ఎవరు టాప్ అంటే?