Entertainment
నటి కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీ టాటిల్‌ని గోవాలో పెళ్లి చేసుకుంది.
పెళ్లయ్యాక హనీమూన్‌కి వెళ్తారు. కానీ కీర్తి నేరుగా సినిమా ప్రమోషన్‌కి వెళ్ళింది.
కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ సినిమా వచ్చే వారం విడుదలవుతోంది. దాని ప్రమోషన్‌లో తాళితో కనిపించింది కీర్తి.
కీర్తి సురేష్ చేసిన పనితో నయనతారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
నటి నయనతార తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనదు.
తాను నిర్మించిన సినిమాలైతే ప్రమోట్ చేస్తుంది నయనతార.
బాలీవుడ్‌లో షారుఖ్ జోడీగా నటించిన జవాన్ సినిమా ప్రమోషన్‌లో కూడా నయనతార కనిపించలేదు.
కీర్తి సురేష్ పెళ్లయిన వెంటనే ప్రమోషన్‌లో పాల్గొనడంతో నెటిజన్లు నయనతారని ట్రోల్ చేస్తున్నారు.
ప్రమోషన్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నయనతార ఇకనైనా మనసు మార్చుకుని ప్రమోషన్స్‌లో పాల్గొంటుందా అనేది చూడాలి.
త్రిష బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్, ఏం వాడుతుందో తెలుసా..?
బిగ్ బాస్ 8, అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్
కీర్తి సురేష్ పెళ్లిలో విజయ్ దళపతి, పట్టుపంచలో అదిరిపోయే ఫోజులు
విజయ్, యష్, కమల్ హాసన్, మహేష్ ఇతర స్టార్ హీరోల అసలు పేర్లు తెలుసా