వరుణ్ తేజ్ హీరోయిన్ పుట్టినరోజు, చీరకట్టులో మాజీ ప్రపంచ సుందరి
Telugu
పసుపు రంగు శారీలో మానుషి
కటౌట్ బోర్డర్ ఉన్న పసుపు రంగు శారీలో మానుషి చాలా అందంగా ఉంది. సారీపై ఉన్న థ్రెడ్ వర్క్ మొత్తం లుక్‌ను మరింత అందంగా మార్చింది. ఈ తరహా శారీని మీరు ఏ సందర్భానికైనా ధరించవచ్చు.
Telugu
పింక్ శారీలో మానుషి
అక్షయ్ కుమార్ హీరోయిన్ మానుషి పింక్ శారీలో క్లాసిక్ లుక్ ఇచ్చింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఆమె సారీని స్టైల్ చేసింది. కిట్టీ పార్టీ నుంచి ఔటింగ్ వరకు ఈ లుక్‌ను అనుసరించవచ్చు.
Telugu
షీర్ శారీ
మాజీ మిస్ వరల్డ్ షీర్ శారీలో తన అందమైన ఫిగర్‌ను చూపించింది. బ్రాలెట్ బ్లౌజ్‌తో ఆమె శారీని స్టైల్ చేసింది. కర్లీ హెయిర్, మెరూన్ లిప్‌స్టిక్ లుక్‌కు ప్రాణం పోశాయి.
Telugu
బ్రౌన్ టిష్యూ శారీ
2017లో మిస్ వరల్డ్‌గా నిలిచిన మానుషి టిష్యూ శారీలో అందంగా ఉంది. బ్రౌన్ టిష్యూ శారీపై గోల్డెన్ బోర్డర్ అద్భుతంగా ఉంది. దీనికి గోల్డెన్ బ్లౌజ్ జత చేసింది.
Telugu
సిక్వెన్స్ పింక్ సారీ
పింక్ సిక్వెన్స్ శారీ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్తగా పెళ్లైన వారు డేట్ నైట్‌కి వెళ్లడానికి ఈ తరహా శారీని ఎంచుకోవచ్చు. దీనితో మినిమల్ మేకప్, హెవీ చెవి రింగులు ధరించండి.
Telugu
ఎరుపు రంగు సారీ
హాల్టర్ నెక్ డీప్ బ్లౌజ్‌తో మానుషి ఎరుపు రంగు శారీలో కనిపించింది. బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించిన మానుషీ తెలుగులో వరుణ్ తేజ్ తో ఆపరేషన్ వాలెంటైన్ లో నటించింది.