Entertainment
కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భులయ్యా' సినిమా కూడా రిలీజ్‌కు ముందే లీక్ అయింది.
ఈ లిస్టులో 'సింగం ఎగైన్' సినిమా కూడా ఉంది. ఈ సినిమా కూడా రిలీజ్‌కు ముందే లీక్ అయింది.
షాహిద్ కపూర్ నటించిన 'ఉడ్తా పంజాబ్' సినిమా కూడా రిలీజ్‌కు ముందే లీక్ అయింది.
అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ నటించిన 'పా' సినిమా కూడా లీక్ అయింది.
నవాజుద్దీన్ సిద్ధిఖీ 'మంఝీ' సినిమాలో లీడ్ రోల్‌లో కనిపించాడు. ఈ సినిమా కూడా లీక్ అయింది.
సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' సినిమా రిలీజ్‌కు ఒక్కరోజు ముందే లీక్ అయింది.
కపిల్ శర్మ బర్త్ డే : స్టార్ కమెడియన్ ఏం చదువుకున్నారో తెలుసా?
సిద్ధార్థ్‌తో మ్యారేజ్ లైఫ్, అదితి బయటపెట్టిన రహస్యాలు
బద్ద శత్రువులైన హీరోయిన్లు! వీళ్లకి ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు!
నిర్మాతగా సమంత తొలి సినిమాపై రానా ప్రశంసలు!