Entertainment

పెళ్లి పీఠలపై అలనాటి స్టార్‌ హీరోయిన్లు

జయ బచ్చన్

అమితాబ్ బచ్చన్‌తో జయ బచ్చన్ వివాహం. ఆమె తన పెళ్లి దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తుంది.  1973లో వీరి వివాహం జరిగింది. 

షర్మిలా ఠాగూర్

అందమైన అలనాటి హీరోయిన్లలో ఒకరైన షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(1968)ని వివాహం చేసుకున్నారు.  పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతుంది షర్మిలా. 

డింపుల్ కపాడియా

డింపుల్ కపాడియా 1973 రాజేష్ ఖన్నాను వివాహం చేసుకున్నారు. డింపుల్ తన పెళ్లి రోజున ఏంజెల్‌లా మెరిసిపోతుంది.

హేమ మాలిని

హేమ మాలిని ధర్మేంద్రను 1980లో వివాహం చేసుకున్నారు. వీరిది లవ్‌ మ్యారేజ్‌. సాంప్రదాయబద్దంగానే చేసుకున్నా, రహస్యంగా, సింపుల్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారు.

నీతు కపూర్

నీతు కపూర్ రిషి కపూర్‌ను 1980లో వివాహం చేసుకున్నారు. నీతు పెళ్లి వేషధారణ అందరినీ ఆకర్షించింది. వీరి కొడుకు రణ్‌ బీర్‌ కపూర్‌ ఇప్పుడు స్టార్‌ హీరో అనే విషయం తెలిసిందే.

రామ్ చరణ్ కొత్త రికార్డ్, ఇండియాలోనే భారీ కటౌట్, ఎక్కడ ఎన్ని అడుగులు.?

కోటి రూపాయలతో నిర్మిస్తే 40 కోట్ల వసూళ్లు..అసలు సిసలైన బ్లాక్ బస్టర్

అక్షయ్ తో హీరోయిన్ పెళ్లి.. మగాడు కాదు అనే అనుమానంతో కండిషన్

కరీనా కపూర్ స్టైల్ సల్వార్ సూట్ డిజైన్స్