Entertainment

రామ్ చరణ్ కొత్త రికార్డ్

గేమ్ ఛేంజర్ ప్రమోషన్ లో రామ్ చరణ్

గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ తన 'గేమ్ ఛేంజర్' ప్రచారంలో బిజీగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించారు.

రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్

విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు, ఇది భారతదేశంలోనే అతిపెద్ద కటౌట్.

యష్ రికార్డ్ బద్దలుకొట్టిన రామ్ చరణ్

2019లో యష్ కేజీఎఫ్ సినిమాకి 217 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఇది అప్పటివరకు అతిపెద్ద కటౌట్ రికార్డ్.

215 అడుగుల కటౌట్ రికార్డ్

మూడో అతిపెద్ద కటౌట్ రికార్డ్ తమిళ స్టార్ సూర్య పేరిట ఉంది. 'ఎన్‌జికె' సినిమాకి 215 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు.

గేమ్ ఛేంజర్ రిలీజ్ ?

శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదల కానుంది.

భారీ బడ్జెట్ సినిమా

'గేమ్ ఛేంజర్'ని దాదాపు 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. రామ్ చరణ్ తో పాటు ఎస్ జె సూర్య, కియారా అద్వానీ, నాజర్ నటిస్తున్నారు.

కోటి రూపాయలతో నిర్మిస్తే 40 కోట్ల వసూళ్లు..అసలు సిసలైన బ్లాక్ బస్టర్

అక్షయ్ తో హీరోయిన్ పెళ్లి.. మగాడు కాదు అనే అనుమానంతో కండిషన్

కరీనా కపూర్ స్టైల్ సల్వార్ సూట్ డిజైన్స్

సినిమా ఫ్లాప్ కానీ కొత్త నేషనల్ క్రష్ గా మారిన యంగ్ హీరోయిన్