Entertainment

అక్షయ్ తో హీరోయిన్ పెళ్లి.. మగాడు కాదు అనే అనుమానంతో కండిషన్

ట్వింకిల్ ఖన్నా 50వ పుట్టినరోజు

ట్వింకిల్ ఖన్నా 50 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు 

అక్షయ్ - ట్వింకిల్ తొలి పరిచయం

తొలి పరిచయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలయింది. 

ట్వింకిల్ కి అండగా అక్షయ్

ట్వింకిల్ ని నిత్యం అక్షయ్ కుమార్ ప్రోత్సహిస్తూ ఆమెకి అండగా ఉంటూ వచ్చారు. 

అక్షయ్-ట్వింకిల్ పెళ్లి నిర్ణయం

ప్రేమ బాగా పెరిగాక ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. 

పెళ్లికి డింపుల్ అంగీకారం లేదు

కానీ వీరిద్దరి పెళ్ళికి ట్వింకిల్ ఖన్నా తల్లి డింపుల్ కపాడియా అంగీకరించలేదు. 

అక్షయ్ గే అని డింపుల్ కి తెలిసింది

అక్షయ్ కుమార్ మగాడు కాదు, గే అనే అనుమానం డింపుల్ కపాడియాకి కలిగిందట. 

పెళ్లికి డింపుల్ నిరాకరణ

దీనితో అక్షయ్ తో పెళ్లి వద్దు అని ఆమె ట్వింకిల్ కి చెప్పిందట. 

పట్టు పట్టిన ట్వింకిల్

ట్వింకిల్ మాత్రం అక్షయ్ నే పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టింది. 

షరతు గురించి ట్వింకిల్ వెల్లడి

దీనితో డింపుల్ కపాడియా ఒక షరతు పెట్టి పెళ్ళికి అంగీకారం తెలిపింది. 

లివ్ ఇన్ లో ఉండాలన్న షరతు

పెళ్ళికంటే ముందు లివిన్ రిలేషన్ లో ఉండాలని కండిషన్ పెట్టిందట. ఇలాంటి కండిషన్ ని ఏ తల్లి విధించదు అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

కరీనా కపూర్ స్టైల్ సల్వార్ సూట్ డిజైన్స్

సినిమా ఫ్లాప్ కానీ కొత్త నేషనల్ క్రష్ గా మారిన యంగ్ హీరోయిన్

స్టార్ లేడీ కియారా అద్వానీ నుండి 2025లో 4 సినిమాలు 

2025లో పవర్ ఫుల్ విలన్లుగా మారనున్న స్టార్ హీరోలు