Entertainment

ఊర్వశి రౌతేలా జోరు.. విరాట్ కోహ్లీని బీట్ చేసింది !

ఊర్వశి కొత్త సినిమా డాకూ మహారాజ్

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కొత్త సినిమా 'డాకూ మహారాజ్' బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది.

విరాట్ కి ఛాలెంజ్

ఊర్వశి రౌతేలా క్రికెటర్ విరాట్ కోహ్లీని ఓడించానని చెప్పుకుంటోంది. దీనికి కారణం ఆమె సినిమా అని చెప్తున్నారు.

కోహ్లీని ఎలా ఓడించింది?

పాపులారిటీ పరంగా విరాట్ కోహ్లీని తాను మించిపోయానని ఉర్వశి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

మోడీని కూడా ఓడించిందా?

విరాట్ కోహ్లీనే కాదు, ప్రధాని మోడీని కూడా ప్రజాదరణలో ఉర్వశి మించిపోయిందని చెప్తున్నారు.

క్రికెట్ అంటే ఇష్టం

ఉర్వశికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ 2023 లో కూడా ఆమె కనిపించింది.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్

ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరిగే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి ఊర్వశి రౌతేలా వెళ్లనున్నారని సమాచారం.

ఉర్వశి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్

ఊర్వశి రౌతేలాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 72.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని బట్టి ఆమె బ్రాండ్ వాల్యూ ఎంతో అర్థం చేసుకోవచ్చు.

ఊర్వశి రౌతేలా జోరు

2025 లో ఇప్ప‌టివ‌ర‌కు అత్యధికంగా శోధించబడిన వ్యక్తిగా ఊర్విశి మారారు. మోడీ, కోహ్లీ కంటే ముందు ఉన్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Image credits: instagram

ప్రియాంక చోప్రాలా కనిపించే పాకిస్థానీ నటి ఎవరో తెలుసా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరు?

షారుఖ్ ఖాన్ నుంచి సల్మాన్ వరకు బాలీవుడ్ స్టార్ హీరోల ఖరీదైన ఇళ్ళు

సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ నో మేకప్ లుక్స్ : సారా నుంచి కరీనా వరకు