Entertainment
ఫిబ్రవరిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం `ఛావా`. ఇది 657 కోట్లు వసూలు చేసింది.
ప్రదీప్ రంగనాథన్ నటించిన `డ్రాగన్` చిత్రం 122 కోట్ల వసూళ్లతో రెండవ స్థానంలో ఉంది.
3వ స్థానంలో అజిత్ యొక్క `విడాముయర్చి` (పట్టుదల) చిత్రం ఉంది. ఈ చిత్రం రూ.96 కోట్లు వసూలు చేసింది.
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన `తండేల్` రూ.79 కోట్ల వసూళ్లతో నాల్గవ స్థానంలో ఉంది.
హిందీలో ఫిబ్రవరిలో రీ-రిలీజ్ అయిన `సనమ్ తేరి కసమ్` చిత్రం రూ.40 కోట్ల వసూళ్లతో 5వ స్థానంలో ఉంది.
`ఆఫీసర్ ఆన్ డ్యూటీ` అనే మలయాళ చిత్రం రూ.39 కోట్ల వసూళ్లతో 6వ స్థానంలో ఉంది.
రీ-రిలీజ్ అయిన హాలీవుడ్ చిత్రం `ఇంటర్స్టెల్లార్` రూ.28 కోట్ల వసూళ్లతో 7వ స్థానంలో ఉంది.
8వ స్థానంలో ఉన్న `కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్` చిత్రం రూ.27 కోట్లు వసూలు చేసింది.
నాని నిర్మించిన `కోర్ట్` చిత్రం సుమారు రూ.25కోట్లు వసూలు చేసింది. తొమ్మిదో స్థానంలో ఉంది. ఇది మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశంఉంది.
Crazxy చిత్రం రూ.19 కోట్ల వసూళ్లతో 10వ స్థానంలో ఉంది.