`ఛావా` రికార్డుల మోత, `పుష్ప 2`,` స్త్రీ 2` రికార్డులు బ్రేక్‌

Entertainment

`ఛావా` రికార్డుల మోత, `పుష్ప 2`,` స్త్రీ 2` రికార్డులు బ్రేక్‌

<p>విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన 'ఛావా' విడుదలై 31 రోజులు దాటింది. అయినా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోరు తగ్గడం లేదు.</p>

బాక్సాఫీస్ దగ్గర 'ఛావా' దండయాత్ర కొనసాగుతోంది

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన 'ఛావా' విడుదలై 31 రోజులు దాటింది. అయినా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోరు తగ్గడం లేదు.

<p> లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఛావా' 31వ రోజున 7.63 కోట్లు వసూలు చేసింది.</p>

'ఛావా' 31వ రోజు కలెక్షన్ ఎంతంటే..

 లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఛావా' 31వ రోజున 7.63 కోట్లు వసూలు చేసింది.

<p>'ఛావా' 31వ రోజున అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఇదివరకు విక్కీ కౌశల్ 'ఉరి' టాప్ లో ఉండేది.</p>

31వ రోజున 'ఛావా'దే హవా

'ఛావా' 31వ రోజున అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఇదివరకు విక్కీ కౌశల్ 'ఉరి' టాప్ లో ఉండేది.

5వ వారాంతంలో 'ఛావా'దే పైచేయి

'ఛావా' 5వ వారాంతంలో దుమ్మురేపింది. 'స్త్రీ 2', 'పుష్ప 2' (హిందీ) సినిమాలను దాటేసింది. వాటి వసూళ్లు 16CR, 14CR మాత్రమే.

'ఛావా' 5వ వారాంతం కలెక్షన్ ఎంత?

ఛావా ఐదవ వారాంతంలో 22 కోట్లు కొల్లగొట్టింది. శుక్రవారం 6.75 కోట్లు, శనివారం 7.62 కోట్లు, ఆదివారం 7.63 కోట్లు వచ్చాయి.

'ఛావా' మొత్తం కలెక్షన్ ఎంతంటే?

'ఛావా' మొత్తం కలెక్షన్ చూస్తే, ఇండియాలో 562.38 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 752.81 కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఇది రూ.13 కోట్లు వసూలు చేసింది. 

'ఛావా' బడ్జెట్ ఎంత?

'ఛావా' సినిమాను దాదాపు 130 కోట్లతో నిర్మించారు. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. 

అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహం రీ యూనియన్.. నవ్వులే నవ్వులు

లేటెస్ట్‌ క్రష్‌ కయాదు లోహార్‌.. ఇంతకీ ఎవరీ బ్యూటీ?

50 ఏళ్లు పై బడినా కిర్రాక్‌ లుక్‌లో అమీర్‌ ఖాన్‌ హీరోయిన్లు

అలియా , టబు, కంగనాలకు ఆదా షాక్‌.. టాప్‌ 6 లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌