Entertainment

అనంత్ అంబానీ రాధికల పెళ్లికి .. స్టార్స్ ని డబ్బులిచ్చి పిలిపించారా

అనంత్-రాధికల పెళ్లి

కొంతకాలం ప్రేమించికున్న అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ లు ఈ సంవత్సరం జూలైలో పెళ్లి పీఠలెక్కారు.ఈ పెళ్లి వేడుక అంగరంగవైభవంగా మూడు రోజుల పాటు జరిగింది.

చర్చనీయాంశమైన పెళ్లి

అయితే అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ల పెళ్లి ఎంతో చర్చనీయంగా మారింది. ఎందుకో తెలుసా? 

పెళ్లికి హాజరైన స్టార్స్

అనంత్ అంబానీ-రాధికల పెళ్లికి బాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. సల్మాన్ నుంచి షారూఖ్, అమీర్ ఖాన్ లతో పాటుగా ఎంతో మంది తారలు ఈ పెళ్లిలో సందడి చేశారు. 

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్

అనంత్ అంబానీ-రాధికల పెళ్లి గురించి ఓ వింత వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో కాదు.. పెళ్లికి వచ్చిన బాలీవుడ్ స్టార్స్ కి డబ్బులు చెల్లించారని వార్తలు వినిపిస్తున్నాయి. 

నిజం చెప్పిన అనన్య

అనంత్ అంబానీ, రాధికల పెళ్లికి రావడానికి బాలీవుడ్ స్టార్స్ ని డబ్బులిచ్చి పిలిపించారన్న వార్తలపై హీరోయిన్ అనన్య పాండే నిజం వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఈమె అసలు విషయం చెప్పింది.

అనన్య ఏమంది?

బాలీవుడ్ స్టార్స్ కి డబ్బులిచ్చి పెళ్లికి పిలిపించాన్న వార్తలో నిజం లేదని ఈమె ఇంటర్వ్యూలో చెప్పింది. అంబానీ ఫ్యామిలీకి, సినీ తారలకు మంచి అనుబంధం ఉంది కాబ్టటే వచ్చారని చెప్పింది.

మరో విషయం చెప్పిన అనన్య

పెళ్లికి వేల మంది వచ్చారు. అయినా అంబానీ ఫ్యామిలీ ప్రతిఒక్కరినీ వ్యక్తిగతంగా పలకరించడం గొప్ప విషయమని అనన్య పాండే అన్నారు.

చర్చల్లో 'కాల్ మి బే'

ఇకపోతే అనన్య పాండే నటించిన వెబ్ సిరీస్ 'కాల్ మి బే' ఈ మధ్యే ఓటీటీలో రిలీజైంది. ఈ సిరీస్ తో ఈ హీరోయిన్ వార్తల్లో బాగా కనిపిస్తున్నారు. 

సిద్ధార్థ్ మొదటి పెళ్లి విడాకుల కారణం ఏంటి?

అదితి భర్త సిద్ధార్థ్ మొదటి పెళ్లి ఏమైంది? ఆమె ఇఫ్పుడు ఏం చేస్తోంది..?

శ్రీవల్లి గురించి మీకు తెలియని కొన్ని సీక్రేట్స్ ఇవి

బాలీవుడ్ బాడీగార్డుల సాలరీ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది