ఫిబ్రవరి 2024లో, మిథున్ చక్రవర్తి ఛాతీ నొప్పి కారణంగా కలకత్తాలోని ఆసుపత్రిలో చేరారు.
ఛవి మిట్టల్
ఛవి మిట్టల్‌కి లూపస్ రాష్ ఉంది, ఇది ఆమె చర్మంపై ఎర్రటి మచ్చలకు కారణమవుతుంది. దీనికి సంబంధించిన తన అనుభావాలను, స్ట్రగుల్స్ ని పంచుకుంది.
హీనా ఖాన్
హీనా ఖాన్ ఈ సంవత్సరం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె 3వ దశ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.
సోనమ్ కపూర్
సోనమ్‌కు 17 సంవత్సరాల వయస్సులో టైప్-1 మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె కఠినమైన ఆహారం, యోగా, బరువులు ఎత్తడం, ఈత కొట్టడం వంటి వ్యాయామాల ద్వారా దాన్ని ఫేస్ చేస్తుంది.
అర్జున్ కపూర్
అర్జున్ కపూర్ హషిమోటోస్ వ్యాధితో పోరాడుతున్నారు, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది.
సమంత పాలిమార్ఫిక్ లైట్
సౌత్ సూపర్ స్టార్ సమంత పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్(మయోసైటిస్) ఉంది. ఈ వ్యాధి కండరాల నొప్పి, అలసట కలిగిస్తుంది. దీన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.