Entertainment
2024 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద సీక్వెల్ సినిమాల హవా. ఏ సినిమాల సీక్వెల్స్ ఎక్కువ వసూళ్లు సాధించాయో చూద్దాం...
2014లో మొదటి, 2016లో రెండవ, 2021లో మూడవ భాగానికి తర్వాత, ఈ సంవత్సరం నాల్గవ భాగం విడుదలై ప్రపంచవ్యాప్తంగా 98 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 102.31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దిల్జిత్ దోసాంజ్, నీరు బజ్వా నటించిన ఈ చిత్రం 2012లో విడుదలైన 'జట్ అండ్ జూలియట్' చిత్రానికి మూడో భాగం.
2019లో ఈ సినిమా మొదటి భాగం 'గుడ్ న్యూస్' పేరుతో విడుదలైంది. దీని సీక్వెల్ 'బ్యాడ్ న్యూస్’ ప్రపంచవ్యాప్తంగా 115.74 కోట్లు వసూలు చేసింది.
సింగం (2011) 'సింగం రిటర్న్స్' (2014) తర్వాత ఈ సిరీస్‌లోని మూడో సినిమా ఈ ఏడాది విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 386.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
2007లో విడుదలైన 'భూల్ భులైయా', 2022లో విడుదలైన 'భూల్ భులైయా 2' తర్వాత, ఈ ఏడాది మూడో భాగం విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 421.02 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇది 2018లో విడుదలైన 'స్త్రీ' సినిమాకి రెండో భాగం. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 874.58 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం 2021లో విడుదలైన 'పుష్ప: ది రైజ్' కి సీక్వెల్. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే 294కోట్లు వసూలు చేసింది. వెయ్యి కోట్ల టార్గెట్‌తో వెళ్తుంది.