Entertainment

80ల హీరోయిన్లు జయప్రద, మీనాక్షి, రతి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

జయప్రద

ప్రముఖ నటి జయప్రద సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా లేరు. రీఎంట్రీ ప్లాన్‌లో ఉన్నారు.

అమృతా సింగ్

సారా అలీ ఖాన్ తల్లి అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌తో విడాకుల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.

మీనాక్షి శేషాద్రి

మీనాక్షి శేషాద్రి 1995లో అమెరికా వెళ్లి ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌ని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు.

పూనమ్ ధిల్లాన్

80ల నటి పూనమ్ ధిల్లాన్ ఇప్పుడు సినిమాల్లో తల్లి పాత్రలు పోషిస్తున్నారు, బీజేపీకి సానుభూతిపరురాలుగా ఉన్నారు.

పద్మిని కోల్హాపురే

పద్మిని కోల్హాపురే రియాలిటీ షోలలో కనిపిస్తున్నారు, కొన్ని సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తున్నారు.

మందాకిని

మందాకిని పేరు మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీంతో ముడిపడింది. ఆమె సినిమాలు వదిలి ఒక టిబెటన్ వైద్యుడిని పెళ్లి చేసుకున్నారు. పూర్తి ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ గా ఉన్నారు.

ఫర్హా నాజ్

తబు సోదరి ఫర్హా నాజ్ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు పూర్తి ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యారు.

రతి అగ్నిహోత్రి

రతి అగ్నిహోత్రి ఇప్పుడు సినిమాల్లో తల్లి పాత్రలు పోషిస్తున్నారు. అడపాదడపా హిందీ చిత్రాలతో అలరిస్తున్నారు. 

2024లో సీక్వెల్ సినిమాల హవా, పుష్ప 2, స్ట్రీ2, సింగం ఎగైన్‌

Rewind 2024: ఓటీటీలో ఉన్న బెస్ట్ హారర్ మూవీస్ 

కీర్తి సురేష్ కి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

పుష్ప 3: రచ్చ రచ్చ.. కథ, విలన్ల గురించి తెలుసా?