Entertainment
ఈ ఏడాది స్త్రీ2 మూవీలో ఆజ్ కీ రాత్ పాటలో నటించిన తమన్నా కుర్రాల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పుష్ప2 సినిమాలో కిస్సిక్ పాటలో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించింది అందాల తార శ్రీలీల.
ఈ ఏడాది స్పెషల్ సాంగ్‌లో ఆకట్టుకున్న మరో నటీమణి కేతికా శర్మ. రాబిన్ హుడ్ సినిమాలో అదిదా సర్‌ప్రైజ్ పాటలో మెప్పించిందీ చిన్నది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మోత మోగిపోద్ది పాటతో ఈ ఏడాది జోష్ నింపిది అందాల తార అయేషా ఖాన్.
ఈ ఏడాది స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న మరో అందాల తార నోరా ఫతేహి మట్కా మూవీలో లేలే రాజా సాంగ్‌తో ఆకట్టుకుందీ బ్యూటీ.
తిరగబడరసామీ సినిమాలో రాధాబాయి పాటతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది అందాల తార మన్నారా చోప్రా.
దేవర విలన్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా?
కీర్తి సురేష్ చేసిన పనికి నయనతారకు చివాట్లు!
త్రిష బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్, ఏం వాడుతుందో తెలుసా..?
బిగ్ బాస్ 8, అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్