వరుణ్ ధావన్ నటించిన హిందీ సినిమా బేబీ జాన్.
విజయ్ తేరి సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా వచ్చిందని చెప్తున్నారు.
బేబీ జాన్ సినిమాని అట్లీ నిర్మించారు. దీని ద్వారా బాలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టారు.
బేబీ జాన్ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
బేబీ జాన్ సినిమాకి తమన్ సంగీతం అందించారు.
బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పరిచయమయ్యారు.
బేబీ జాన్ తేరి సినిమాకి పూర్తి రీమేక్ అని చెప్పలేం, ఆ సినిమాని ఆధారంగా తీసుకుని తీశామని అట్లీ చెప్పారు.
తేరి రీమేక్ అనుకుంటే నిరాశ చెందుతారని అట్లీ అన్నారు.
అట్లీ రీమేక్ కాదన్నా, తెరి సినిమా సీన్లు కాపీ కొట్టడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు.
దీపికా నుంచి అనుష్క శర్మ వరకు : వారి పిల్లల పేర్లకు అర్థాలు ఇవే
మన తారలకు ఈ టిఫిన్ అంటే ప్రాణం.. అందరి సమాధానం ఒక్కటే
3 మూవీలో ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా.? అందానికే అసూయ పుట్టేలా..
2024లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరు?